నిజామాబాద్ : నిజామాబాద్ మండలం ధర్మారంలోని మహాలక్ష్మి అమ్మవారి గుడిలో గంట గంగాధర్ అనే వ్యక్తి దొంగతనానికి యత్నించాడు. విషయాన్ని గమనించిన స్థానికులు అతడిని పట్టుకొని కరెంట్ పోల్కి కట్టేసి కొట్టారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గంగాధర్ మృతి చెందాడు.
