Breaking News
Home / States / వీఆర్వో వ్యవస్థ ఉండదా?

వీఆర్వో వ్యవస్థ ఉండదా?

హైదరాబాద్ : గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో వీఆర్వోలను పంచాయతీరాజ్ శాఖకు బదలాయించి ఆ శాఖ పరిధిలో కార్యదర్శులు లేదా అర్హతలను బట్టి ఏవైనా పోస్టులను కేటాయించాలని చూస్తోంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని ఆమోదించి అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ కొత్త చట్టం నుంచి వీఆర్వోలను మినహాయించనుందని తెలుస్తోంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *