Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / వంశీ వ్యవహరించిన తీరు….

వంశీ వ్యవహరించిన తీరు….

అమరావతి: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ప్రత్యేక సభ్యుడిగా స్పీకర్ తమ్మినేని గుర్తించిన సంగతి తెలిసిందే. ఆయన ఎక్కడైనా కూర్చోవచ్చని స్పీకర్ స్పష్టం చేశారు. అయితే నాలుగోరోజు అసెంబ్లీ సమావేశాల్లో 2430 జీవో, మీడియా ఆంక్షలు విషయంపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో వైసీపీ సభ్యులకు సభలో అంశాలపై వంశీ స్లిప్స్ రాసి పంపారు. సభ హాట్ హాట్‌గా ఉన్న సమయంలో పలు అంశాలపై ఎమ్మెల్యే అంబటికి స్లిప్స్ పంపారు. అయితే ఇవాళ టీడీపీ సభ్యులు కూర్చునే చోట మొదటి వరుసలో వంశీ కూర్చున్నారు. అయితే అసెంబ్లీలో ఇవాళ వంశీ వ్యవహరించిన తీరు మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *