Breaking News
Home / States / Andhra Pradesh / భర్త ను హత్య చేసిన భార్య

భర్త ను హత్య చేసిన భార్య

ప.గో.జిల్లా: భీమవరంలో భర్తను భార్య హత్య చేసింది. భర్త సత్య శర్మను భార్య హేమ నాగమణి గొంతు నులిమి హత్య చేసినట్లు తెలియవచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *