Breaking News
Home / States / ఆర్టీసీ కార్మికుల గొంతెమ్మ కోరికలు సరికాదు: మంత్రి ప్రశాంత్‌రెడ్డి

ఆర్టీసీ కార్మికుల గొంతెమ్మ కోరికలు సరికాదు: మంత్రి ప్రశాంత్‌రెడ్డి

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల గొంతెమ్మ కోరికలు సరికాదని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. 50 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల అనైతిక డిమాండ్లు తీర్చడం కంటే 4 కోట్ల ప్రజల అవసరాలు తీర్చడమే ముఖ్యమని మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగుల కంటే ఎక్కువగా ఆర్టీసీ కార్మికులకు ఫిట్‌మెంట్ ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని విలీనం చేశారా? అని ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *