Breaking News
Home / States / Andhra Pradesh / మహిళపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం

మహిళపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం

కడప: మహిళపై ఓ వ్యక్తి కత్తితో దాడి జరపడం కలకలం రేపుతోంది. కడప జిల్లా బద్వేలులోని నూర్‌బాషా కాలనీలో సుబ్బలక్ష్మమ్మ అనే మహిళపై కత్తితో దాడి జరిగింది. దివానీబాషా అనే వ్యక్తి సుబ్బలక్ష్మమ్మపై దాడి జరిపాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేసుకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Check Also

విజయసాయి రెడ్డి బుద్దా వెంకన్న విమర్శలు…

Share this on WhatsAppఅమరావతి: ట్విట్టర్ వేదికగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య ట్వీట్ల యుద్ధం సాగుతోంది. తాజాగా వైసీపీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *