Breaking News
Home / States / Andhra Pradesh / 108లో కవలలకు జన్మనిచ్చిన మహిళ….

108లో కవలలకు జన్మనిచ్చిన మహిళ….

రాజమహేంద్రవరం: చెన్నై ఎగ్మోర్‌ నుంచి డిభృఘడ్‌ వెళ్తున్న డిభృఘడ్ ఎక్స్‌ప్రెస్‌ రైలులోని S12 కోచ్‌లో ఓ మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. సమాచారం అందుకున్న రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌ అధికారులు అప్రమత్తమై రైలు వచ్చేసరికి 108 వాహనాన్ని సిద్ధం చేశారు. ఆస్పత్రికి తరలిస్తుండగా అదే వాహనంలో ఆ మహిళకు కవలలు జన్మించారు. అనంతరం వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *