Breaking News
Home / National / ప్రపంచంలోని అతి పిన్న వయస్కురాలైన …

ప్రపంచంలోని అతి పిన్న వయస్కురాలైన …

బ్రేకింగ్ న్యూస్:ఫిన్లాండ్ పార్లమెంట్ డిసెంబర్ 10 న 34 ఏళ్ల సోషల్ డెమొక్రాట్ పార్టీ సభ్యురాలు సన్నా మారిన్ ను ప్రపంచంలోనే అతి పిన్న వయసు గల ప్రధానిగా ఎన్నుకొంది. పార్లమెంటు లోని మొత్తం 200 మంది సభ్యులలో 99 మంది అనుకూలంగా, 70 మంది ఆమె నామినేషన్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు. ముప్పై మంది సభ్యులు గైర్హాజరయ్యారు.ప్రతి వ్యక్తి తాను అనుకున్నది సాధించే , ప్రతి మానవుడు గౌరవంగా తన జీవితాంతం జీవించగలిగే సమాజాన్ని నిర్మించాలనుకుంటున్నాను అని మారిన్ ట్వీట్ చేశారు. తపాలా సమ్మెను నిర్వహించడం పై సోషల్ డెమొక్రాట్ ప్రధాన మంత్రి ఆంటి రిన్నేపై విశ్వాసం కోల్పోయిందని సెంటర్ పార్టీ చెప్పడంతో ఫిన్లాండ్ ప్రభుత్వం గత వారం రాజీనామా చేసింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *