Breaking News
Home / National / కేంద్ర మంత్రిపై ఇంకు దాడి…

కేంద్ర మంత్రిపై ఇంకు దాడి…

పాట్నా: నేడు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఆశ్విని చౌబే పాట్నా మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలోని డెంగ్యూ రోగులను పరామర్శించేందుకు, వారి ఆరోగ్య వివరాలను తెలుసుకునేందుకు పాట్నాకు వచ్చారు. రోగులను పరామర్శించిన అనంతరం కేంద్ర మంత్రి తిరిగి వెళ్తున్న క్రమంలో ఆయనపై ఓ గుర్తు తెలియని యువకుడు ఇంకు చల్లి పారిపోయాడు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ ఇంకు దాడి ప్రజలు, ప్రజాస్వామ్యంపైన దాడి చేయడమే అని పేర్కొన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *