Breaking News
Home / States / Andhra Pradesh / మహిళను రక్షించిన యువకులు…

మహిళను రక్షించిన యువకులు…

తూర్పు గోదావరి: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ నేడు శబరి నదిలో కొట్టుకుపోతుంటే గుర్తించిన యువకులు ఆమెను రక్షించి ఒడ్డుకు చేర్చారు. అయితే తనను ఎవరో బ్రిడ్జిమీద నుంచి నదిలోకి తోసేశారని మహిళ చెబుతోంది. వీఆర్‌ పురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *