Breaking News
Home / States / Andhra Pradesh / ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీకి యత్నం…..

ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీకి యత్నం…..

గుంటూరు: గుంటూరు జిల్లా అమృతలూరు ఎస్‌బీఐ ఏటీఎంలో మంకు ఇంద్రకుమార్ అనే వ్యక్తి చోరీకి యత్నించాడు. ఈ నేపథ్యంలో నిందితుడు పోలీసులకు దొరికిపోయాడు. ఇసుక కొరతతో 4 నెలలుగా పనిలేక ఇంద్రకుమార్ ఖాళీగా తిరుగుతున్నట్టు తెలుస్తోంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *