Breaking News
Home / Crime / హయత్‌నగర్‌లో చోరీ….

హయత్‌నగర్‌లో చోరీ….

హయత్‌నగర్: హయత్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధి కుంట్లూరు గ్రామంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. కుంట్లూరు గ్రామానికి చెందిన  వెంకటరెడ్డి, శ్రీనివాస్‌ అనే వ్యక్తుల ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. బండరాళ్లతో తలుపులు పగులగొట్టి.. రెండు ఇళ్లలో ఉన్నవారందరిని కర్రలతో బెదిరించి సుమారు 20 తులాల బంగారం రూ.75 వేల నగదును అపహరించుకుని పోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *