Breaking News
Home / States / శంషాబాద్ లో అర్థరాత్రి దొంగల బీభత్సం….

శంషాబాద్ లో అర్థరాత్రి దొంగల బీభత్సం….

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బీభత్సం సృష్టించారు. దుండగులు భారీగా బంగారం, వెండి, నగదును ఎత్తుకెళ్లారు. బాల్‌రాజ్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడిన దుండగులు.. అతని కుటుంబ సభ్యులను బెదిరించి మూడున్నర తులాల బంగారం, 45 తులాల వెండి, లక్ష ఇరవై వేల రూపాయల నగదును అపహరించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *