Breaking News
Home / National / అప్పుడు శివాజీ…ఇప్పుడు నేను..అవమానపడ్డాను..

అప్పుడు శివాజీ…ఇప్పుడు నేను..అవమానపడ్డాను..

పశ్చిమ బెంగాల్‌:పశ్చిమ బెంగాల్‌లో  ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్ మధ్య పోలిటికల్ వార్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఓ కార్యక్రమంలో పాల్గోన్న గవర్నర్ మమతపై ఫైర్ అయ్యారు. బెంగాల్‌లో ప్రజాస్వామ్యం ఖుని అయిందని, దానిపై తాను ఆందోళన వ్యక్తం చేస్తున్నానని అన్నారు. గతంలో తనకు జరిగిన అనుభవాన్ని గుర్తు చేశారు. ఈ సంఘటన ద్వార గత చరిత్రలో ఔరంగజేబు రాజ్యానికి వెళ్లి అవమానపడ్డ శివాజీలా తన పరిస్థితి అయిందని అన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *