Breaking News
Home / National / అక్కడి పరిస్థితి మెరుగుపరచడం అవసరం…

అక్కడి పరిస్థితి మెరుగుపరచడం అవసరం…

జైపూర్: జమ్ము కాశ్మీర్‌లో పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉందని రాజస్థాన్‌ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ అన్నారు. జమ్ము కాశ్మీర్‌లో రాజస్థాన్‌కు చెందిన ఒక ట్రక్కు డ్రైవర్‌ను ఉగ్రవాదులు దారుణంగా హత్య చేయడాన్ని ఆయన ఖండిస్తూ అది ఎంతో బాధాకరమైన విషయమని అన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి, కాశ్మీర్‌లో పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి జరపాల్సిన అవసరముందని ఆయన సూచించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *