Breaking News
Home / Film News / ప్రామిస్‌ చేయాలని కోరిన సమంత…

ప్రామిస్‌ చేయాలని కోరిన సమంత…

హైదరాబాద్: దీపావళి పండగ సందర్భంగా ప్రజలకు ప్రముఖ సినీనటి సమంత ఓ విజ్ఞప్తి చేశారు. ఈ పండగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాలు నింపాలని ఆకాంక్షించారు. అదే విధంగా ఓ సందేశాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. మనం పండగ జరుపుకోవడం చిన్న చిన్న కుక్కపిల్లలకు, వీధుల్లోని మూగ జీవాల ప్రశాంతతకు ఇబ్బంది కలిగించేలా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని మరచిపోకూడదని.. పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే బాణసంచా కాల్చబోమని ప్రామిస్‌ చేయాలని ఆమె కోరారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *