Breaking News
Home / States / Andhra Pradesh / తిరుమల సమాచారం..

తిరుమల సమాచారం..

చిత్తూరు: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమలేశుడి సర్వదర్శనానికి మూడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. శ్రీవారి టైం స్లాట్ సర్వదర్శనం, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. కాగా, మంగళవారం నాడు 60901 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *