Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఇది మరో విప్లవాత్మకమైన పథకం…

ఇది మరో విప్లవాత్మకమైన పథకం…

అమరావతి: ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ మరో విప్లవాత్మకమైన పథకమని వైసీపీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల్లో దృష్టిలోపం నివారించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. రెండు విడతల్లో 70 లక్షల మంది విద్యార్థులకు వైయస్‌ఆర్‌ కంటి వెలుగు పథకం వర్తిస్తుందని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *