Breaking News
Home / Education / ఈ నెల 28న సీమ్యాట్, జీప్యాట్

ఈ నెల 28న సీమ్యాట్, జీప్యాట్

కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్), గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్(జీప్యాట్) ఈ నెల 28వ తేదీన జరగనుంది. దేశవ్యాప్తంగా సీమ్యాట్ పరీక్ష రాసేందుకు 65 వేల మంది, జీప్యాట్‌కు 45 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష ఫలితాలను ఫిబ్రవరి 7న వెల్లడించనున్నారు. కాగా ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి సీమ్యాట్, ఎంఫార్మసీ కోర్సులో ప్రవేశానికి జీప్యాట్‌ను జాతీయ పరీక్షల నిర్వహణ మండలి నిర్వహిస్తుంది.

Check Also

ఆంధ్రప్రదేశ్ లో పదోతరగతి పరీక్షలు రద్దు..

Share this on WhatsAppఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పదో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *