Breaking News
Home / States / ఆ నేతలకు దిశ ఘటనపై మాట్లాడే అర్హత లేదు…..

ఆ నేతలకు దిశ ఘటనపై మాట్లాడే అర్హత లేదు…..

హైదరాబాద్: హత్యాచారాలపై ప్రాంతం, కులాలకు అతీతంగా స్పందించడం లేదని మంద కృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో నిర్భయ ఘటనపై స్పందించినట్టుగా.. హైదరాబాద్‌ ఘటనపై స్పందించడం లేదన్నారు. దళిత యువతుల హత్యాచారాలపై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయరా అని ప్రశ్నించారు. హాజీపూర్‌ ఘటనపై ఎందుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయలేదని నిలదీశారు. గత నెల 24న ఆసిఫాబాద్‌ జిల్లాలో మహిళ హత్యాచారంపై.. ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. హాజీపూర్‌ ఘటనపై స్పందించని నేతలకు.. దిశ ఘటనపై మాట్లాడే అర్హత లేదని మంద కృష్ణ పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *