Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఆ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి…

ఆ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి…

అమరావతి: రైతు భరోసాపై టీడీపీ, జనసేన పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వ్యవసాయ మిషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నాగిరెడ్డి విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… అర్హులందరికీ రైతు భరోసా, దరఖాస్తుకు నెలరోజుల సమయం ఉందని, రాష్ట్రం, కేంద్రం సమన్వయంతో పనిచేస్తోందన్నారు. ఏ పథకానికి బడ్జెట్‌ కేటాయించినా కేంద్రం నిధులు కలుపుకుంటారని, రాష్ట్ర ప్రభుత్వం నిధులతోనే భరోసా ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పలేదని ఆయన అన్నారు. జగన్‌ పాదర్శక  పాలనను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని నాగిరెడ్డి విమర్శించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *