Breaking News
Home / States / మూడు ప్లాస్టిక్ కవర్ల తయారీ కంపెనీలు సీజ్…

మూడు ప్లాస్టిక్ కవర్ల తయారీ కంపెనీలు సీజ్…

హైదరాబాద్: నిర్దేశిత ప్రమాణాలు పాటించని మూడు ప్లాస్టిక్ కవర్ల తయారీ కంపెనీలను అధికారులు సీజ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గల ప్లాస్టిక్ కవర్ల తయారీ కంపెనీల్లో గురువారం జీహెచ్‌ఎంసీ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్ లో చేపట్టిన తనిఖీల్లో అధికారులు మూడు కంపెనీలను సీజ్ చేశారు. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం కల ప్లాస్టిక్ కవర్లు తయారు చేస్తున్న కంపెనీలను అధికారులు సీజ్ చేశారు. అదే విధంగా పలు దుకాణాలకు రూ.1.35 లక్షల చొప్పున జరిమానా విధించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *