Breaking News
Home / Crime / భర్తను కొట్టి భార్యను కిడ్నాప్ చేసిన దుండగులు

భర్తను కొట్టి భార్యను కిడ్నాప్ చేసిన దుండగులు

జనగామ: రాంచర్ల సమీపంలో దంపతుల బైక్‌ను కారుతో ఢీకొట్టి భర్తను కొట్టి భార్యను కొందరు దుండగులు కారులో‌ ఎత్తుకెళ్లారు. ఆస్తి తగాదాలే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితులను రాజాపేట మండలం పారుపల్లి గ్రామానికి చెందిన బండ తిరుపతి, భాగ్యలక్ష్మిగా గుర్తించారు.

Check Also

కళ్లు మూసుకుపోయిన కామాంధుడు.. ఆవుపై అఘాయిత్యం

Share this on WhatsAppకామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. పశువులు కూడా సిగ్గుపడేలా వ్యవహరించాడు. మూగజీవి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *