Breaking News
Home / States / పిడుగుపాటుకు ఇద్దరు మృతి…

పిడుగుపాటుకు ఇద్దరు మృతి…

ఆదిలాబాద్ : ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలం సదల్‌పూర్‌లో విషాదం నెలకొంది. పిడుగుపాటుకు ఇద్దరు మహిళా రైతులు మృతి చెందారు. వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో పిడుగుపడడంతో ప్రమీల, దేవిక అనే ఇద్దరు మహిళా రైతులు మృతి చెందారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *