Breaking News
Home / States / పిడుగు పాటుకు వ్యక్తి మృతి…

పిడుగు పాటుకు వ్యక్తి మృతి…

కామారెడ్డి: పొలం వద్ద కాపలా ఉన్న వ్యక్తికి సమీపంలో పిడుగు పడటంతో అతడు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం బొల్లారం వీఆర్‌ఏ మంద అచ్చయ్య (45 ) పిడుగు పాటుకు మృతి చెందాడు. పొలం వద్ద రాత్రి కాపలా ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *