Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఉల్లిధరలపై గురువారం ఏపీ శానసమండలిలో చర్చ

ఉల్లిధరలపై గురువారం ఏపీ శానసమండలిలో చర్చ

అమరావతి: ఉల్లిధరలపై గురువారం శానసమండలిలో చర్చ జరగనుంది. ఉల్లి నిత్యావసరాల్లో భాగం కాదని ప్రభుత్వం పేర్కొంది. దీనిపై విపక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2018లో ఉల్లి కొరత ఉన్నప్పుడు కేంద్రం నిత్యావసరాల్లో చేర్చిందని విపక్షం పేర్కొంది. ఉల్లి ఎగుమతులపై కేంద్రం ఫిక్సిడ్‌ రేట్‌ నిర్ణయించడం వల్లే.. ధరలు తగ్గడం లేదని ప్రభుత్వం వ్యాఖ్యానించింది. ధరల నియంత్రణకు ఉల్లిని రూ.25కే అందిస్తున్నామని ప్రభుత్వం చెప్పాగా.. ఉల్లి నిత్యావసరాల్లోకి తీసుకొచ్చి సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని విపక్షం డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ మండలిలో ఉల్లిపై చర్చ కొనసాగనుంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *