Breaking News
Home / States / Andhra Pradesh / తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం శ్రీవారి సర్వదర్శనం కోసం మూడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టైంస్లాట్, సర్వ, దివ్య, ప్రత్యేక ప్రవేశ దర్శనాలతో పాటు ఉచిత దర్శనానికి కూడా మూడు గంటల సమయమే పడుతోంది. సోమవారం శ్రీవారికి హుండీ ద్వారా మూడు కోట్ల ఆరు లక్షల ఆదాయం లభించింది.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *