Breaking News
Home / States / Andhra Pradesh / తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. ఒక్క కంపార్ట్‌మెంటులో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి టైం స్లాట్, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం మాత్రమే పడుతోంది. నిన్న స్వామివారిని 55827 మంది భక్తులు.. దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *