Breaking News
Home / States / Andhra Pradesh / శ్రీదేవి, భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాసమూర్తిగా దర్శనమిచ్చిన శ్రీవారు

శ్రీదేవి, భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాసమూర్తిగా దర్శనమిచ్చిన శ్రీవారు

తిరుపతి: కైశిక ద్వాదశి సందర్భంగా తిరుమల శ్రీవారు.. శ్రీదేవి, భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాసమూర్తిగా దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 4.30 గంటల నుంచి 5.30 గంటల లోపు ఆలయ మాడ విధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈవో అనిల్ సింఘాల్‌తో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Check Also

పెళ్లికి వచ్చినవాళ్ళకు విందు భోజనం పార్సిల్ ..

Share this on WhatsAppకరోనా దెబ్బకు ఎక్కడి అక్కడే ఆగిపోయాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లు , పూజలు , అన్ని ఆగిపోయాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *