Breaking News
Home / States / Andhra Pradesh / సింహ వాహనంపై దర్శనమివ్వనున్న మలయప్ప స్వామి

సింహ వాహనంపై దర్శనమివ్వనున్న మలయప్ప స్వామి

తిరుపతి: తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా… ఉదయం సింహ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి 8 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై…
దర్శనం ఇవ్వనున్నారు. దీంతో పాటు నేడు వకుళామాత నిలయం అతిథి గృహాన్ని ప్రారంభోత్సవం చేయనున్నారు.

రూ.79 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యాత్రికుల వసతి సముదాయానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి వాహన సేవలను రాత్రి 7 గంటలకే ప్రారంభించే యోచనలో టీటీడీ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వాహన సేవలు రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతున్నాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *