Breaking News
Home / Film News / పవన్ కళ్యాణ్ ని ముఖ్యఅతిథిగా పిలవాలనే …

పవన్ కళ్యాణ్ ని ముఖ్యఅతిథిగా పిలవాలనే …

ఫిలిం న్యూస్:తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపించి అక్కడ ముఖ్య అతిథిగా చిరంజీవిని అలాగే ఆంధ్ర రాష్ట్రంలో వైజాగ్ నగరంలో మరొక ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిపించి పవన్ కళ్యాణ్ ని ముఖ్యఅతిథిగా పిలవాలనే ఆలోచనలో అలా వైకుంఠపురం లో సినిమా యూనిట్ ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా పై మెగా అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *