Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / నాణ్యమైన బియ్యం అందించడానికి…..

నాణ్యమైన బియ్యం అందించడానికి…..

అమరావతి: నాణ్యమైన బియ్యం పంపణీని పలాస నుంచి మొదలు పెట్టడం సంతోషమని అప్పల రాజు అన్నారు. రూపాయికి కిలో నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తోంది.  సీఎం జగన్ మాట ఇస్తే తప్పరు అని అన్నారు.  కిలో రూ.2 బియ్యాన్ని రూ.5.25 చేసిన ఘనత చంద్రబాబుదని ఆయన అన్నారు. ఎన్ని కోట్లు అయినా నాణ్యమైన బియ్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ప్రజల దగ్గర తీసుకున్న రూపాయిని  డీలర్లకే ఇస్తున్నామని అన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *