Breaking News
Home / States / Andhra Pradesh / నేడు కలియుగ వైకుంఠుడికి పుష్పయాగం….

నేడు కలియుగ వైకుంఠుడికి పుష్పయాగం….

తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమలలో స్వామివారికి స్నపన తిరుమంజనం వైభవంగా జరుగుతోంది. కార్తీకమాసం శ్రవణ నక్షాత్రాన్ని పురస్కరించుకొని మధ్యాహ్నం స్వామివారికి పుష్పయాగం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి స్వామివారికి 8 టన్నుల పూలతో పుష్ప కైంకర్యం చేయనున్నారు.

Check Also

ఏపీలో కరోనా కేసుల రికార్డు… ఒకేరోజు 210

Share this on WhatsAppఏపీలో కరోనా ఉదృతి తగ్గడం లేదు. రోజు యూ కరోనా కేసులు పెరుగుతూనే వున్నాయి. ఇవాళ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *