Breaking News
Home / States / Andhra Pradesh / నేడు పవన్‌ రైతు సౌభాగ్య దీక్ష

నేడు పవన్‌ రైతు సౌభాగ్య దీక్ష

రైతు సౌభాగ్య దీక్షకు కాకినాడలో విస్తృత ఏర్పాట్లు
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో గురువారం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రైతు సౌభాగ్య దీక్ష చేపట్టనున్నారు. కాకినాడ జేఎన్‌టీయూ ఎదురుగా ఉన్న మైదానంలో జనసే న ఏర్పాట్లు చేసింది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి బకాయిలు చెల్లించాలని, మిల్లర్లకు ఇచ్చే ధాన్యానికి రశీదులు ఇవ్వాలనే డిమాండ్లపై పవన్‌ దీక్ష చేస్తున్నారు. గురువారం ఉదయం 7.30కు కాకినాడ జీఆర్‌టీ హోటల్‌ నుంచి నాదెండ్ల మనోహర్‌, నాగబాబుతో కలసి పవన్‌ దీక్షా ప్రాంగణానికి చేరుకుని ఉదయం 8 గంటలకు దీక్ష ప్రారంభిస్తారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *