Breaking News
Home / States / Andhra Pradesh / నేడు సూర్యప్రభ వాహనంపై ఊరేగనున్న శ్రీవారు

నేడు సూర్యప్రభ వాహనంపై ఊరేగనున్న శ్రీవారు

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. కంపార్టుమెంట్లు అన్నీ నిండి క్యూలైన్లు వెలుపలకి వచ్చాయి. ఏడవ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ 9 గంటలకు సూర్యప్రభ వాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు. రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *