Breaking News
Home / States / Andhra Pradesh / నేడు పార్టీ నేతలతో టీడీపీ అధినేత భేటీ…

నేడు పార్టీ నేతలతో టీడీపీ అధినేత భేటీ…

గుంటూరు: నేడు తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, పలు కార్యక్రమాలపై చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించనున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *