Breaking News
Home / States / Andhra Pradesh / నేడు తిరుమల భక్తుల రద్దీ సాధారణం

నేడు తిరుమల భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనానికి భక్తులు రెండు కంపార్ట్‌మెంట్లలో వేచిఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటల సమయం, టైమ్‌స్లాట్ 3 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న 80,474 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 25,062 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ.3.40 కోట్లు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *