Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / నేడు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాక

నేడు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాక

విజయవాడ: భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆదివారం రానున్న నేపథ్యంలో పోలీస్‌ అధికారులు ట్రయల్‌ రన్‌ చేశారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఇక్కడికి రానున్నారు. ఉదయం 8.10 గంటలకు ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన ఆత్కూరు స్వర్ణభారత్‌ ట్రస్టుకు వెళతారు. అక్కడి నుంచి గుంటూరులో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళతారు. ఈ రెండు చోట్లకు పోలీసులు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. సోమవారం జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి సాయంత్రం అదే విమానంలో చెన్నై వెళతారు.

Check Also

65 ఏళ్ల మహిళలను టార్గెట్‌గా చేసిన ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్ట్…

Share this on WhatsAppపశ్చిమ గోదావరి: మహిళల మెడలోని బంగారాన్ని లాక్కొని వెళ్లిపోతున్న దొంగలను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఉభయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *