Breaking News
Home / States / Andhra Pradesh / నేడు మరోసారి బోటు వెలికితీత యత్నం…

నేడు మరోసారి బోటు వెలికితీత యత్నం…

తూర్పు గోదావరి: బోటు వెలికితీత కోసం నేడు మరోసారి ధర్మాడి సత్యం బృందం ప్రయత్నించనుంది. వెలికితీత కోసం రెండు భారీ లంగర్లు, 3 వేల అడుగుల రోప్‌ని వినియోగించనున్నారు. కచ్చులూరు నుంచి సమాచారం ఇచ్చేందుకు శాటిలైట్ ఫోన్, వైర్‌లెస్‌ సెట్‌లు అధికారులు సమకూర్చారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *