Breaking News
Home / States / Andhra Pradesh / నేటి విశేషాలు..

నేటి విశేషాలు..

జాతీయం :
ఢిల్లీ : నిర్భయ దోషుల ఉరి కేసులో మరో మలుపు
తీహార్‌ జైలు అధికారులు, దోషులకు నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు
నేడు మధ్యాహ్నం 3గంటలకు విచారించనున్న ఢిల్లీ హైకోర్టు

స్పోర్ట్స్‌ :
►నేడు భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య చివరి టీ 20
మౌంట్ మౌంగనుయ్‌లో మధ్యాహ్నం 12.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ :
చిత్తూరు : మూడు రాజధానులపై నేడు నారావారిపల్లిలో ప్రజా సదస్సు
హాజరుకానున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు

తెలంగాణ :
►నేడు కన్హలోని శాంతి వనాన్ని సందర్శించనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌
రామచంద్ర మిషన్‌ 75వ వసంతోత్సవాలకు హాజరుకానున్న రామ్‌నాథ్‌కోవింద్‌

Check Also

3000 దాటిన కేసులు

Share this on WhatsAppవిజయవాడ: కృష్ణా జిల్లాలో గత 17 రోజుల్లో 1554మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. అంతకుముందు మూడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *