Breaking News
Home / States / Andhra Pradesh / నేటి ముఖ్యాంశాలు..

నేటి ముఖ్యాంశాలు..

ఆంధ్రప్రదేశ్‌

నేడు 3 గంటలకు ఏపీ కేబినెట్‌ సమావేశం

► ఏపీలో మూడోరోజు కొనసాగనున్న అసెంబ్లీ
మహిళా భద్రత బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

తెలంగాణ

నేడు 5 గంటలకు తెలంగాణ కేబినెట్‌ భేటీ

జాతీయం

నేడు మ. 2 గంటలకు రాజ్యసభ ముందుకు పౌరసత్వ సవరణ బిల్లు

పీఎస్‌ఎల్వీ సీ-48 కౌంట్‌డౌన్‌ ప్రారంభం

మధ్యాహ్నం 3.25 గంటలకు 11 ఉపగ్రహాలను మోసుకెళ్లనున్న పీఎస్‌ఎల్వీ
మనదేశానికి చెందిన రీ శాట్ 2 బి ఆర్ 1 తో పాటు అమెరికా, ఇటలీ, ఇజ్రాయెల్ దేశాలకు చెందిన 9 నానో ఉపగ్రహాలను కక్ష్య లోకి తీసుకెళ్లనున్న రాకెట్

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలకు కాంగ్రెస్‌ పిలుపు
అన్ని రాష్ట్రాల రాజధానుల్లో నిరసనలు తెలపాలని శ్రేణులకు నిర్దేశం

నేడు సుప్రీంకోర్టులో దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసుపై విచార
విచారణకు హాజరుకానున్న సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌
సేకరించిన సమాచారాన్ని సుప్రీంకోర్టుకు ఇవ్వనున్న ఎన్‌హెచ్‌ఆర్సీ

ముంబై : వాంఖడే వేదికగా నేడు భారత్‌ – వెస్టీండీస్‌ మధ్య మూడో టి20
రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్‌

నగరంలో నేడు

లిటిల్‌ మిస్‌ సన్‌షైన్‌ – మూవీ స్క్రీనింగ్‌ 
వేదిక: లమాకాన్, బంజారాహిల్స్‌
సమయం: రాత్రి 7 గంటలకు
లేడీస్‌ కిట్టీ పార్టీ
వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్,సికింద్రాబాద్‌
సమయం: ఉదయం 10 గంటలకు
మ్యూజికల్‌ పప్పెట్‌ షో
వేదిక: మర్రి చెన్నారెడ్డి హెచ్‌ఆర్డీ ఇన్‌స్టిట్యూట్, రోడ్‌ నం.25, జూబ్లీహిల్స్‌
సమయం:సాయంత్రం 6–30 గంటలకు
ప్లే విత్‌ ఎ పర్పస్‌ – వర్క్‌షాప్‌
వేదిక: ఫొనిక్స్‌ ఎరినా, హైటెక్‌సిటీ
సమయం: సాయంత్రం 5 గంటలకు
స్టాండప్‌ కామెడీ బై సాయికిరణ్‌
వేదిక: క్లోవర్క్, హైటెక్‌సిటీ
సమయం: రాత్రి 8 గంటలకు
చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌
వేదిక: స్ప్రింగ్‌ ఫీల్డ్స్‌ స్కూల్, మసాబ్‌ ట్యాంక్‌
సమయం: ఉదయం 9–15 గంటలకు
గోల్డ్, డైమండ్, సిల్వర్‌ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌
వేదిక: తాజ్‌ డక్కన్, బంజారాహిల్స్‌
సమయం: ఉదయం 10 గంటలకు
► యోగా ఫర్‌ సీనియర్స్‌ వర్క్‌షాప్‌
వేదిక: అవర్‌సాక్రేడ్‌స్పేస్, సికింద్రాబాద్‌
సమయం: ఉదయం 8–30 గంటలకు
గో స్వదేశీ ఎగ్జిబిషన్‌
వేదిక: కళింగ కల్చరల్‌ ట్రస్ట్, బంజారాహిల్స్‌
సమయం: ఉదయం 11 గంటలకు
గ్రాండ్‌ లాంచ్‌ డిన్నెర్‌ బఫెట్‌
వేదిక: క్లౌడ్‌ డిన్నింగ్, మాదాపూర్‌
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
కలరిపయట్టు వర్క్‌షాప్‌
వేదిక:అవర్‌ సాక్రేడ్‌ స్పేస్,సికింద్రా బాద్‌
సమయం: ఉదయం 7 గంటలకు
చిల్డ్రన్స్‌ థియేటర్‌ ఫెస్టివల్‌
వేదిక: శిల్ప కళావేదిక, మాదాపూర్‌
సమయం: సాయంత్రం 6–30 గంటలకు
పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌
వేదిక: ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీ (డా.అవనీ రావ్‌ గాండ్ర, ఆర్టిస్ట్‌ స్టూడియో), రోడ్‌ నం.12, బంజారాహిల్స్‌
సమయం: ఉదయం 11 గంటలకు
ఏషియన్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌
వేదిక: చైనా బిస్ట్రో, రోడ్‌ నం.1, జూబ్లీహిల్స్‌
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
షిబొరి వర్క్‌షాప్‌
వేదిక: క్లోవర్క్, హైటెక్‌సిటీ
సమయం: సాయంత్రం 4 గంటలకుస
సోలో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌
వేదిక: కళాకృతి, రోడ్‌ నం.10, బంజారాహిల్స్‌
సమయం: సాయంత్రం 6–30 గంటలకు
క్యాండీ ల్యాండ్‌ బ్రంచ్, కిడ్స్‌ ఫుడ్‌ ఫెస్ట్‌
వేదిక: షెరటాన్‌ హైదరాబాద్, గచ్చిబౌలి
సమయం: మధ్యాహ్నం 12–30 గంటలకు
థలి – ఫుడ్‌ ఫెస్ట్‌
వేదిక: నోవాటల్‌ హైదరాబాద్‌ కన్వెన్షన్‌ సెంటర్, కొండాపూర్‌
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
పెట్‌ ఫ్రెండ్లీ – సండే బ్రంచ్‌
వేదిక: హయాత్‌ హైదరాబాద్, గచ్చిబౌలి
సమయం: మధ్యాహ్నం 12–30 గంటలకు
థాయ్‌లాండ్‌ టు చైనా ఫుడ్‌ ఫెస్టివల్‌
వేదిక: వివంతా బై తాజ్, బేగంపేట్‌
సమయం: మధ్యాహ్నం 12–30 గంటలకు
డిజైనర్‌ జ్యువెల్లరీ ఫెస్ట్‌
వేదిక: జోయాలకాస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్, పంజాగుట్ట
సమయం: ఉదయం 11 గంటలకు
ఈవెనింగ్‌ బఫెట్‌
వేదిక: లియోన్య హోలిస్టిక్‌ డెస్టినేషన్, శామీర్‌పేట్‌
సమయం: రాత్రి 7–30 గంటలకు
ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌
వేదిక: అల్యన్స్‌ ఫ్రాంఛైజ్, రోడ్‌ నం.3, బంజారాహిల్స్‌
సమయం: ఉదయం 9–30 గంటలకు
అఫ్రోడబుల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌
వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌
సమయం: ఉదయం 10 గంటలకు
చెట్టినాడ్‌ ఫ్లేవర్స్‌ – లంచ్, డిన్నర్‌
వేదిక: ఐటీసీ కాకతీయ, బేగంపేట్‌
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
టాలెంట్‌ హంట్‌ – ఎ నేషనల్‌ ఎగ్జిబిషన్‌ ఆఫ్‌ ఎమెర్జింగ్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్స్‌
వేదిక: జొయెస్‌ ఆర్ట్‌ గ్యాలరీ, రోడ్‌ నం.13, బంజారాహిల్స్‌
సమయం: ఉదయం 10 గంటలకు

Check Also

3000 దాటిన కేసులు

Share this on WhatsAppవిజయవాడ: కృష్ణా జిల్లాలో గత 17 రోజుల్లో 1554మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. అంతకుముందు మూడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *