Breaking News
Home / National / టోల్ గేట్ ఫీజు ఎత్తివేత…

టోల్ గేట్ ఫీజు ఎత్తివేత…

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో టోల్ గేట్ ఫీజును ఎత్తివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం టోల్ గేట్ల గుండా చాలా వరకు అత్యవసర సేవలను అందించే వాహనాలు తిరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. నేటి నుండి ఏప్రిల్ 14 వరకు టోల్ గేట్ ఫీజు వసూలు చేయరని.. వాటిని తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Check Also

కరోనా ఊరట..62 శాతం దాటిన రికవరీ రేటు

Share this on WhatsAppదేశంలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *