ఫిల్మ్ న్యూస్: శ్రీరామదాసు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, సామాన్యుడు తదితర చిత్రాల్లో మెరిసిన టాలీవుడ్ నటి అర్చన పెళ్లికూతురు కానుంది. నవంబర్ 13న హైదరాబాద్ లో ఆమె పెళ్లి వేడుక జరుగనుంది. హెల్త్ కేర్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ జగదీశ్ తో ఈనెల 3న ఆమెకు నిశ్చితార్థం జరిగింది.
