Breaking News
Home / Film News / ఐసీసీ నుండి రిఫండ్ కోరిన టాలీవుడ్ హీరో….

ఐసీసీ నుండి రిఫండ్ కోరిన టాలీవుడ్ హీరో….

ఫిల్మ్ న్యూస్: ఇటీవల జరిగిన వరల్డ్ కప్‌లో భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ట్రెంట్ బ్రిడ్జ్ మైదానాన్ని వరుణుడు వదలకపోవడంతో ఒక్క బాల్ పడకుండానే మ్యాచ్ రద్దైంది. అయితే ఆ మ్యాచ్ కోసం టిక్కెట్స్ కొనుకున్న క్రికెట్ అభిమానులకి ఐసీసీ టికెట్ డబ్బులు తిరిగిస్తామని అప్పట్లో హామీ ఇచ్చింది. కాని ఇంత వరకు ఆ మ్యాచ్ డబ్బులు రిఫండ్ కాకపోవడంతో టాలీవుడ్ నటుడు సుమంత్ తన ట్విట్టర్ ద్వారా ఐసీసీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. నెలలు గడుస్తున్నప్పటికి ఇంత వరకు టిక్కెట్ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడం దారుణం. ఈ సమస్యపై త్వరగా స్పందించడని ఆయన కోరాడు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *