Breaking News
Home / States / Telangana / భూపాలపల్లి జిల్లాలో పర్యటన

భూపాలపల్లి జిల్లాలో పర్యటన

భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని కాటారం మండలం బోడగూడానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న గవర్నర్ కు గిరిజన సాంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు.

Check Also

నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

Share this on WhatsAppఆదిలాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *