Breaking News
Home / States / Andhra Pradesh / తూ.గో జిల్లాలో పర్యాటక బస్సు బోల్తా…..

తూ.గో జిల్లాలో పర్యాటక బస్సు బోల్తా…..

చింతూరు: తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి-చింతూరు మధ్య ఘాట్‌రోడ్డులో ఓ పర్యాటక బస్సు అదుపుతప్పి బోల్తా పడడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *