Breaking News
Home / States / హైదరాబాద్ లో ట్రాఫిక్‌ పోలీసుల వాహన తనిఖీలు…

హైదరాబాద్ లో ట్రాఫిక్‌ పోలీసుల వాహన తనిఖీలు…

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నెంబర్‌ ప్లేట్లు సరిగాలేని వాహనాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మంగళవారం ఒక్కరోజే నగరంలో 439 కేసులు నమోదు చేశారు. నెంబర్‌ ప్లేట్లు లేని, కార్ల అద్దాలకు బ్లాక్‌ ఫిల్మ్‌లు పెట్టుకున్న వాహనదారులకు జరిమానా విధించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *