Breaking News
Home / National / దుర్గాదేవి నిమజ్జనంలో విషాదం…

దుర్గాదేవి నిమజ్జనంలో విషాదం…

రాజస్థాన్‌: రాజస్థాన్‌ రాష్ట్రంలోని ధోల్‌పూర్‌ దుర్గాదేవి నిమజ్జనంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పర్బతి నదిలో విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా నీటిలో మునిగి 10 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఏడుగురి మృతదేహాలు బయటపడినట్లు ధోల్‌పూర్‌ జిల్లా కలెక్టర్‌ రాకేశ్‌ జైశ్వల్‌ తెలిపారు. మృతుల కుంటుంబాలకు సీఎం రూ.1 లక్ష పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మరో మూడు మృతదేహాలను వెలికి తీసేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ప్రయత్నిస్తున్నాయని వెల్లడించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *