Breaking News
Home / States / మంచిర్యాలలో దారుణం…

మంచిర్యాలలో దారుణం…

ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి బస్సులో తాత్కాలిక మహిళా కండక్టర్‌పై తాత్కాలిక డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. ప్రయాణికులను ఎక్కించుకోకుండా పథకం ప్రకారం లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే ఆ మహిళా కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించి తప్పించుకుంది. తాత్కాలిక డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *