Breaking News
Home / Crime / నల్గొండ జిల్లాలో విషాదం…

నల్గొండ జిల్లాలో విషాదం…

కొండమల్లేపల్లి: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం దేవరోని తండాలో పాఠశాల బస్సు కింద పడి ఇస్లావత్‌ రాకేశ్‌ (7) అనే బాలుడు మృతి చెందిన విషాదం చోటు చేసుకుంది. పాఠశాలకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. బాలుడి మృతితో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *